అది...కోదండరామిరెడ్డి చలవే....

కాబట్టి బెరుకు లేకుండా తమ కుమారుడు లాంచింగా సేప్ గా ఉంటుందని ఆయన భావిస్తున్నాడట. అలాగే కథ కూడా గ్రామీణ నేఫధ్యంలో జరుగుతుందని తెలిస్తోంది. స్నేహం, ప్రేమ అంశాలు చుట్టూ తిరుగుతుందిట. అసలు కోడి రామకృష్ణ తన కుమారుడుని ఎంపికచేయటానికి కారణం కోదండరామిరెడ్డేట. ఆయన తన కుమారుడు వైభవ్ ని 'గొడవ' చిత్రంతో ముందుకు తీసుకు రావటం,ఇప్పుడు అతను ఒకటో రెండో సినిమాల్లో బుక్కయి..డబ్బు సంపాదనలో పడటం ఆయన్ని ఆకర్షించిందిట. అయినా కోడి రామకృష్ణ తనకున్న పరిచయాలనే ఆస్థిగా తన తర్వాత తరానికి అందించి నిలబెట్టాలని ఆలోచిస్తున్నాడట. దీప్తి ప్రస్తుతం ఆ స్క్రిప్టు పనులో ఉన్నాడు. హీరోయిన్ గా స్నేహా ఉల్లాల్ ని ఎంపిక చేసారు. ఆమె 'ఉల్లాసంగా..ఉత్సాహంగా' చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











