Dhanush: పెళ్లైన హీరోయిన్ ప్రేమలో మునిగిపోయిన హీరో ధనుష్.. అసలు సంగతి ఇదా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన తమిళ హీరోనే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితం. ఇక ఆయన తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్ అయి మంచి క్రేజ్ ఇక్కడ అయితే సొంతం చేసుుకున్నారు. ఇక హిందీ, హలీవుడ్ మూవీస్ లోనూ నటించారు. అయితే గత ఏడాది తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న ఈ హీరో.. మరో హీరోయిన్ ప్రేమలో పడిపోయారట. ఆ వివరాల్లోకి వెలితే...

తమిళ హీరో ధనుష్ కు తెలుగులోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆయన సినిమా వస్తుందంటే వారికి పండగే. ఇక ఆయన సినిమాలు తెలుగులోనూ డబ్ చేస్తూ రిలీజ్ చేస్తారు. ఇటీవల వెంకీ అట్లూరితో తెలుసు స్ట్రెయిట్ ఫిల్మ్ సార్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. చదువుల ప్రాముఖ్యతపై తీసిన ఈ చిత్రం అందరినీ బాగా ఆకట్టుుకుంది.

Kollywood Star Dhanush Deeply Love With Married Heroine News Goes Viral

ఇక రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న ధనుష్ ఎందుకో ఈ జంట కొన్ని కారణాల చేత విడిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు. రజినీకాంత్ అల్లుడు అయినప్పటికీ.. మామ పేరును వాడుకోకుండా.. తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ అయితే సంపాదించుకున్నారు ధనుష్. ఎన్నో సినిమాలు.. విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక తమిళ్ సినిమాలే కాకుండా.. ఇటీవల తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించారు. అయితే ఐశ్వర్య రజినీ కాంత్ తో విడాకుల అనంతరం ధనుష్ మరో హీరోయిన్ ప్రేమలో పడ్డారట. ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ధనుష్ పీకల్లోతు ప్రేమలో పడ్డ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా... ?

Kollywood Star Dhanush Deeply Love With Married Heroine News Goes Viral

అయితే ధనుష్ పెళ్లయిన హీరోయిన్ తో ప్రేమాయణం అంటే.. రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ అంట. కియారా అద్వానీ, ధనుష్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలుసు. అయితే ఆ సినిమాలో ధనుష్ కీయరా అద్వానీతో పీకల్లోతు ప్రేమలో పడిపోయే క్యారెక్టర్ లో నటిస్తున్నారని తెలుస్తోంది.

Kollywood Star Dhanush Deeply Love With Married Heroine News Goes Viral

ఇక ఈ విషయం తెలీయక కొంత మంది ధనుష్ పెళ్లయిన కియారా అద్వానీతో పీకల్లోతూ ప్రేమలో పడిపోయారు అంటూ ఒక వార్త వైరల్ చేస్తున్నారు. ధనుష్ కియారా అద్వాని కాంబినేషన్లో తేరే ఇష్క్ మే అనే సినిమా వస్తుంది. అలాగే ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X