పవన్ 'కొమరం పులి' పాట వినాలని ఉందా..ఇదిగో

By Srikanya

పవన్ 'కొమరం పులి' చిత్రం ఆడియో టీజర్ సాంగ్ ని అఫీషియల్ గా నెట్ లో రిలీజ్ చేసారు. ఇక ఈ చిత్రం ఆడియో ఈ నెల 11న ఉదయం 11 గంటలకు రిలీజ్ కానుంది. ఆస్కార్ విజేత ఎఆర్ రహమాన్ సంగీతం అందించే ఈ పాట మా తెలుగు తల్లికి అనే చరణంతో సాగుతుంది. గతంలో జనగణమణతో ఉర్రూతలూగించిన రహమాన్ ఈ పాటతో ఆంధ్రాని ఊగిస్తాడని అంతా ఆశిస్తున్నారు. ఎఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రైట్స్ ని సోనీ మ్యూజిక్ వారు భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నారు. అలాగే ఈ 'కొమరం పులి' చిత్రం ఆగస్టు 12న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. శింగనల రమేష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ జె సూర్య సూర్య దర్శకత్వంలో రూపొందించారు. అలాగే పవన్ సరసన ఈ చిత్రంలో నిఖిషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇక ఈ క్రింద యూ ట్యూబ్ లింక్ ద్వారా సాంగ్ టీజర్ ని వినవచ్చు...http://www.youtube.com/watch?v=SZUO-pO8cV0

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X