బ్లాక్ బస్టర్ దర్శకుడితో ఎన్టీఆర్ రెండో చిత్రం!

Recommended Video

Koratala Siva To Direct NTR Second Time

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధించాయి. మాస్ ఆడియన్స్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ వేరు. ఆడియన్స్ ని మెప్పించేలా ఎన్టీఆర్ కథలు ఎంచుకుంటూ చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తదుపరి చిత్రాలకు సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

బ్లాక్ బస్టర్ దర్శకుడితో

బ్లాక్ బస్టర్ దర్శకుడితో

ఎన్టీఆర్, కొరటాల శివ దర్వకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం ఘనవిజయం సాధించింది. మరో మారు ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ సందేశాత్మక చిత్రాలని కమర్షియల్ అంశాలతో చూపించగల దిట్ట.

మెగాస్టార్ చిరుతో

మెగాస్టార్ చిరుతో

భరత్ అనే నేను విజయం తరువాత కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మెగాస్టార్ సైరా పూర్తైన తరువాత కొరటాల శివ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

రాజమౌళి దర్శకత్వంలో

రాజమౌళి దర్శకత్వంలో

సెప్టెంబర్ కల్లా త్రివిక్రమ్ అరవింద సమేత చిత్రాన్ని ఎన్టీఆర్ ఫినిష్ చేయనున్నాడు. ఈ చిత్రం తరువాత రాజమౌళి దర్శత్వంలోని మల్టీస్టారర్ చిత్రం ప్రారంభం అవుతుంది. రాజమౌళి సినిమా కాబట్టి ఈ చిత్రం ఇక 2020 లో విడులవుతుందని అంచనాకు రావచ్చు.

ఇక అప్పుడే

ఇక అప్పుడే

అంటే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం అయ్యేది 2020 లోనే. ఇటీవల విడుదలైన అరవింద సమేత టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ మాస్ లుక్స్ అదిరిపోయాయి. త్రివిక్రమ్ తొలిసారి రూపొందిస్తున్న యాక్షన్ చిత్రం ఇది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X