బిల్లా దర్శకుడుపై మండిపడ్డ...

దానికి కారణం పడిపోతున్న కలెక్షన్స్ చూసిన బయ్యర్లు కలసుకుని కాంపన్సేషన్ అడుగుతారని అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయినా మొదటి నుంచీ అంత లావిష్ గా ఖర్చుపెట్టద్దని, తమిళ రీమేక్ కి కొన్ని మార్పులు చేయమని అడిగినా తన అల్లుడు, ప్రభాస్ వినలేదని అలిగారని వినికిడి. అందుకే సక్సెస్ మీట్ పెడతానన్నా తాను రానని మొహమాటంలేకుండా చెప్పాడంటున్నారు. అయినా బిల్లా ఆడలేదు...బిల్లా-2 ఎలా ఆడుతుంది అని అడిగితే ఏం సమాధానం చెప్తారని నిలదీసారని చెప్తున్నారు. ఇది నిజమో..రూమరో గానీ ఏదైనా ఆశ్చర్యపోనవసరం లేదు..


Click it and Unblock the Notifications











