విజయనిర్మల..నెలకు కోటి
ఒకప్పటి స్టార్ హీరోయిన్, సూపర్ స్టార్ కృష్ణ భార్య అయిన విజయనిర్మల ఆదాయం నెలకు కోటి రూపాయలు అని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. మొన్న ఆమె తీసిన నేరము-శిక్ష ఫ్లాప్ అయినప్పుడు ఈ టాక్ బయిటకు వచ్చింది. ఈ చిత్రంకోసం ఆమె దాదాపు మూడు కోట్లు దాకా పెట్టుబడి పెట్టిందని చెప్పుకుంటూంటే కొంతమంది ఆ ఏముంది ఆమె మూడు నెలల ఆదాయం ఖర్చు అయింది అంతే అని కామెంట్ చేసారు.ఇంతీకీ ఆమెకున్న ఆదాయ వనరులు మరేవో కాదు బావున్న రోజుల్లో సంపాదించుకున్న ఆస్తుల పై వచ్చే రెంటలు,కొద్దిగా సాగుతున్న రియల్ ఎస్టేట్ బిజెనెస్,రిసార్టు ఆదాయం అని తేలింది. ఎలాగో ఇనకంటాక్స్ వారికి కట్టే ఆదాయాన్ని ఇలా ఫ్లాపు లెక్క చూపి ఇబ్బంది లేకుండా బయిటపడవచ్చు..మనకీ పని ఉంటుందని ఆమె ప్లాన్ చేసే ఈ సినిమా చూసిందంటున్నారు. అలాగే ఆమె తన బ్యానర్ పై కంటిన్యూగా సినిమాలు తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.
vijaya nirmala krishna superstar padmalaya gunnies book lady director mahesh రియల్ ఎస్టేట్ బిజెనెస్ రిసార్టు ఆదాయం నేరముశిక్ష ఫ్లాప్ కృష్ణ విజయనిర్మల


Click it and Unblock the Notifications