»   » బూతు జోకులతో తెగ ఎంజాయ్ చేస్తున్న మోహన్ బాబు కూతురు లక్ష్మీ

బూతు జోకులతో తెగ ఎంజాయ్ చేస్తున్న మోహన్ బాబు కూతురు లక్ష్మీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమోరికాలో చదువుకోని వచ్చినందుకు తెలుగు భాషని ముప్పు తిప్పలు పెడుతుంది మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న. మంచు లక్ష్మీ ప్రసన్న అమెరికాలో పుట్టకపోయినా, అక్కడ కొంత కాలం ఉన్నందుకే అక్కడున్నటువంటి చెడ్డ లక్షణాలు కొన్నివంటబట్టించుకున్నారు. నోరు తెరిస్తే ఇంగ్లీష్‌లో పచ్చి బూతులు అందుకనే ఏమో మంచు లక్ష్మీ ప్రసన్నకి అడల్డ్ జోకులన్నా చాలా ఇష్టం అంట. బూతు జోకుల్ని ఎంజాయ్ చేయడమే కాక వాటిని తన ఫాలోవర్స్‌తో కూడా షేర్ చేసుకుంటున్నారు.

ఇక మోహన్ బాబు విషయానికి వస్తే నోరు తెరిస్తే ఎప్పుడూ డిసిప్లేన్, డిసిప్లేన్ అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటూ ఉంటారు. కానీ అది తన పిల్లలకు నేర్పించలేక పోవడం చాలా భాదకరం అంటున్నారు ఫిలిం నగర్ సినీ విశ్లేషకులు. ఇక విష్ణు, మనోజ్ విషయానికి వస్తే అప్పుడప్పుడూ ఎవరి మీదనో ఒకరి మీద నోరు పారేసుకుంటూ ఉంటుంటారు.

English summary
Manchu Lakshmi Prasanna is enjoying with porn jokes, she is also sharing the jokes with his twitter followers.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu