'ప్రీ సెక్స్' ని సపోర్ట్ చేయటానికే లక్ష్మీ ప్రసన్న!?

By Srikanya

రీసెంట్ గా ఝుమ్మంది నాదం చిత్రం నిర్మించిన లక్ష్మీ ప్రసన్న తాజాగా ట్విట్టర్ లో ఓ ఫోటో పోస్ట్ చేసి అందరిలో ఆసక్తి రేపింది. ఆ బిల్ బోర్డ్ లో 'స్టిల్ ఎ వర్జిన్...కాల్..' అంటూ ఓ నెంబర్ ఉన్న హోర్డింగ్ ది. అమెరికాలో ఉన్న ఆ హోర్డింగ్ ఫోటో తీసి ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే అది చూసిన వారు ఎవరైనా ఆమె ఫ్రీ సెక్స్ ని సపోర్ట్ చేస్తుందనే అభిప్రాయానికి వచ్చేస్తారు. కానీ లక్ష్మీ ప్రసన్న ...ఆ బోర్డ్ కొంచెం ఆసక్తిగా ఉండటంతో తీసి జోక్ గా పెట్టి ఉండవచ్చు. కానీ సెలబ్రేటీగా ఆమె ఏది చేసినా సామాన్య జనం ఎట్రాక్ట్ అయి...అదో టాపిక్ గా చర్చిస్తూనే ఉంటారు. ఇక ఆమె ఈ ఫొటో పెట్టి...ఆమె ఏమని ట్వీట్ చేసిందంటే...ఓకే...నేను చూసిన బిల్ బోర్డ్ లలో బ్రిలియంట్ ది అదే...హహహ..అంది. ఇంతకీ ఈ అల్లరి పని ద్వారా లక్ష్మీ ప్రసన్న మనస్సులో ఏముందో...ప్రపంచానికి ఏమి చెప్పదలచుకుందో..ఆమె మనస్సు విప్పి చెప్పాలి. అదీ సంగతి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X