twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ ఎంట్రీతో లారెన్స్ కి మండిపోతోంది

    By Srikanya
    |

    బాలకృష్ణకూ లారెన్స్ కూ డైరక్ట్ గా ఏ సంభందం లేకపోయినా..ఇప్పుడు బాలయ్య పేరు చెపితే లారెన్స్ రక్తం సలసలా కాగిపోతోందిట. దానికి కారణం సెక్సీ బ్యూటీ లక్ష్మీ రాయ్. తాను కష్టపడి దువ్వి..ప్లాపుల్లో ఉన్నామెను నిలబెట్టి తన ప్రక్కన సూపర్ కౌబాయ్ వంటి చిత్రాల్లో ఆఫర్ ఇచ్చి, తన దర్శకత్వం చేసిన కాంచన తో హిట్టిచ్చాడు. కాని ఇప్పుడామె బాలకృష్ణ జపం చేస్తోంది. అస్సలు లారెన్స్ ఫోన్ ఎత్తటానకి కూడా పెద్ద ఆసక్తి చూపటం లేదట. దాంతో ఇన్నాళ్ళూ తనను సినిమాలకు రికమెండ్ చేయమని తన వెంట తిరిగిన ఈ భామ ఇలా ప్లేటు ఫిరాయించటం లారెన్స్ భరించ లేకపోతున్నాడు. తన ఆక్రోశాన్ని ఎలా వ్యక్తం చేయాలో అర్దం కాక చూస్తున్నాడు.

    అటు అనుష్కపై కన్నేస్తే నాగార్జున వార్నింగ్ ఇస్తే..ఇప్పుడు లక్ష్మీ రాయ్ జోలి కి వెళ్ళే బాలకృష్ణ మహదేవ నాయుడ్ని అంటూ అడ్డు పడుతున్నాడు. ఇక ప్రస్తుతం లారెన్స్ రెబెల్ చిత్రం డైరక్ట్ చేస్తున్నాడు. అందులో ప్రభాస్ సరసన ఆఫర్ ఇవ్వమని లక్ష్మి రాయ్ అడిగితే లారెన్స్ కాదనటం కూడా ఆమెను మండేలా చేసింది. అయితే ప్రబాస్ ఒప్పుకోనిదే తాను ఏమి చేయగలనని లారెన్స్ మొత్తుకుంటున్నాడు. ఇక మహదేవ నాయుడు చిత్రంలో బాలకృష్ణ అద్భుతమైన నటన చూపిస్తున్నాడని లక్ష్మీ రాయ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం కూడా లారెన్స్ కు బాధపెడుతోంది. ఏం చెయ్యాలో తెలియని సిట్యువేషన్ లో పడ్డాడు లారెన్స్.

    English summary
    Lakshmi Rai is after Lawrence from a while to make big win in the lead girls circuit of South. With the push given by Lawrence, the sexy beauty already made an impact on Tollywood before getting finalized for Nandamuri Hero Balayya's flick.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X