లారెన్స్ ని వదలని నాగ్!?

By Staff

నాగార్జున, లారెన్స్ కాంబినేషన్ లో వచ్చిన 'మాస్' హిట్టయితే 'డాన్' ఫెయిలైందన్న సంగతి తెలిసిందే. అలాగే లారెన్స్ 'పార్ధు', 'ముని', రాజాధి రాజా వంటి సినిమాల్లో సోలో హీరోగా చేసి దెబ్బతిన్నాడు. దాంతో మళ్ళి లారెన్స్ మెగా ఫోన్ పట్టి డైరక్షన్ కి దిగుదమనే నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. అందుకు నాగార్జున సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అయితే ఈ చిత్రానికి నిర్మాత మరి ఎవరో కాదు..లారెన్స్. ఇంతకు ముందు పవర్ పేరుతో ఆ మథ్యన 'చందమామ'తో హిట్టిచ్చిన సి.కళ్యాణ్ నిర్మాత గా ఈ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేసారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అయా ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు.

అలాగే లారెన్స్ హీరోగా చేసిన రాజాధిరాజా తమిళ చిత్రం డబ్బింగ్ రిలీజై మార్నింగ్ షోకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. దాంతో లారెన్స్ పేరుకు డైరక్టర్ ని పెట్టినా అన్ని విభాగాల్లో వేళ్ళు పెట్టేసి ఆ సినిమాను తగలపెట్టాడని ఆ డైరక్టర్ గోలెత్తి పోయాడు.అయితే ఆ చిత్రం రిలీజుకు ముందు ఇంటర్వూలలో మాత్రం లారెన్స్ ఓ అధ్బుతం జరగబోతోందన్నంత బిల్డప్ తో తమిళ పత్రికల్లో ఇంటర్వూలు ఇచ్చాడు. కానీ ఆ సినిమా పురాతన కాలపు కథ, కథనాలతో మరీ ముతక వాసనలు కొట్టడం జరిగింది. తన నటన, డాన్స్, ఫైట్స్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని లారెన్స్ ఆశించాడు. అయితే సీన్ రివర్స్ అయింది. ఆరుగురు హీరోయిన్స్ ఉన్నారంటూ పబ్లిసిటీ చేసిన ఈ చిత్రం బి, సి సెంటర్లలో కూడా ఆకట్టుకోలేక చతికలపడింది.

అయితే ఆ చిత్రం రిలీజుకు ముందు ఇంటర్వూలలో మాత్రం లారెన్స్ ఓ అధ్బుతం జరగబోతోందన్నంత బిల్డప్ తో తమిళ పత్రికల్లో ఇంటర్వూలు ఇచ్చాడు. కానీ ఆ సినిమా పురాతన కాలపు కథ, కథనాలతో మరీ ముతక వాసనలు కొట్టడం జరిగింది. తన నటన, డాన్స్, ఫైట్స్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని లారెన్స్ ఆశించాడు. అయితే సీన్ రివర్స్ అయింది. ఆరుగురు హీరోయిన్స్ ఉన్నారంటూ పబ్లిసిటీ చేసిన ఈ చిత్రం బి, సి సెంటర్లలో కూడా ఆకట్టుకోలేక చతికలపడింది. అది అయ్య గారు మళ్ళి నాగ్ తో సినిమా అనటానికి కారణం. అది సంగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X