ఫోర్న్‌స్టార్ జీవితంపై బండార్కర్ సినిమా

By Bojja Kumar

అలనాటి ఐటం సెక్సీ గర్ల్ సిల్క్ స్మిత జీవితంపై రూపొందుతున్న 'డర్టీ పిక్చర్"పై బాలీవుడ్ జనాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తోడు సిల్క్ స్మిత పాత్రలో నటిస్తున్న విద్యా బాలన్ చేస్తున్న హాట్ ఎక్స్ ఫోజింగ్, పలువురు టాప్ హీరోలతో ఆమెకు 'సం"బంధం ఉందనే వివాదాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి తరహా కథపై కన్నేశారు మరికొందరు బాలీవుడ్ దర్శకుడు. ఇప్పటికే తన సినిమాల ద్వారా ఇంటర్నేషన్ గా పాపులర్ అయిన దర్శకుడు ఫోర్న్ తారలపై కన్నేశాడు. అతనెవరో కాదు ప్రముఖ దర్శకుడు మాధుర్ బండార్కర్. మధుర్ త్వరలో ఓ సినిమా రూపొందించ బోతున్నారని సమాచారం. భారత్ నుంచి ఇంటర్నేషనల్ ఫోర్న్ నటిగా ఎదిగిన 'సన్నీ లియోన్ ఎకా కరెన్ మల్హోత్రా" జీవితంపై బండార్కర్ సినిమా తీయబోతున్నాడని బాలీవుడ్ టాక్. సన్నీ లియోన్ కు ఇంటర్నేషనల్ అడల్ట్ సినిమాల మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.

ఒక ఇండియన్ గర్ల్ ఇంటర్నేషనల్ ఫోర్న్ నటిగా ఎలా ఎదిగింది? అనే అంశాన్ని బేస్ చేసుకుని మధుర్ సొంతంగా ఓ కల్పిత కథను రాసుకున్నాడని, దాని ఆధారంగా సినిమా రూపొందించ బోతున్నాడని అంటున్నారు. మరి బండార్కర్ నుంచి ఈ విషయమై అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో? చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X