జాన్ తో డేటింగ్ చెస్తా
విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అజయ్ హీరోగా వచ్చిన సినిమా 'ఆ ఒక్కడు'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టినా హీరోయిన్ గా పరిచయమైన మధురిమ నటనాపరంగా, గ్లామర్ పరంగా ఆకట్టుకుంది.
డాక్టర్ పవిత్ర పాత్రలో బాగా రాణించిన మధురిమకు వెనువెంటనే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మౌనరానగం అనే సినిమాలో నటిస్తోంది. సాయిదేవా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆమె తనీష్ సరసన నటిస్తోంది.
మంచి నటిగా నిరూపించుకొనే పాత్రల కోసం ఎదురుచూస్తున్న మధురిమ అవకాశం వస్తే జాన్ అబ్రహమ్ తో డేటింగ్ చెయ్యాలనుకొంటోందట. ఈ విషయం బిపాషా చెవిన పడిందో లేదో...బీ కేర్ ఫుల్ బిపాషా!!!
More from Filmibeat
aa okkadu madhurima ajay mouna raagam tanish john bipasha మధురిమ ఆ ఒక్కడు అజయ్ మౌనరానగం తనీష్ జాన్ అబ్రహమ్ బిపాషా బసు


Click it and Unblock the Notifications











