మహేష్ బాబు"1" లో లీకైన డైలాగులు ఇవే
అవేమిటంటే..
1. నా స్పీడ్ కి కామా పెట్టాలనుకోకు నీ లైఫ్ కి ఫుల్ స్టాఫ్ పడుద్ది...
2. నా వాయిస్ లో ఫ్రీక్వెన్సీ ని బట్టి నా వైయిలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో డిసైడ్ చేసుకో...
3. నేను ఫామ్ లోకి వచ్చాక ఫిక్స్ అవుతా.......ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవడైనా సరే ఫిదా అయిపోవాల్సిందే...
4. మంచిగా ఉన్నంత వరకే నేను హీరోని, తేడా వచ్చిందో....చరిత్ర చూడని నెపోలియన్ ని....ప్రపంచం చూడని హిట్లర్ ని నీకు ఎక్లక్లూజివ్ గా నేను చూపిస్తా...
ఇక '1' చిత్రం ఈ నెల 18 నుంచి లండన్, బెల్‌ఫాస్ట్‌ల్లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ ఏకబిగిన రెండు నెలలపాటు చిత్రీకరణ చేస్తారు. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర .
అనిల్ సుంకర మాట్లాడుతూ ''ఇటీవల విడుదల చేసిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఒక్క రోజులోనే పది లక్షల మంది ఆ టీజర్‌ని వీక్షించారు. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది''అన్నారు. మరో ప్రక్క టీజర్ వచ్చిన స్పందన పట్ల మహేష్‌బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications












