twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్..ఏడాదికి 25కోట్లు..!?

    By Sindhu
    |

    సినిమాల మీదకన్నా యాడ్ ఫిలింస్ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్న హీరో మహేష్. థమ్స్ అప్ తో ప్రచారకర్తగా మొదలు పెట్టిన మహేష్ థమ్స్ అప్ తో పాటు యూనివర్సల్ సెల్, ప్రోవోగ్, అమృతాంజన్ పెయిన్ బామ్, వివెల్ షాంపూ, ఐడియా సెల్యూలార్, నవరతన్ హేయిర్ ఆయిల్ రీసెంట్ గా జోస్ అలుకాస్ జ్యువెల్లర్స్ వంటి బిగ్ ప్రోడక్ట్స్ కు ప్రచారకర్తగావ్యవహరిస్తున్నాడు.

    ఇప్పటికే ఏడు కంపెనీల ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేష్ త్వరలో జిల్లెట్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించడానికి రెడీ అయిపోతున్నాడు. సినిమాల కంటే యాడ్ ఫిలింస్ పైనే ఎక్కువ శ్రద్ద చూపిస్తున్న మహేష్ కి ఏడాదికి యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం అక్షరాలా 25కోట్లట ఇదే మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్. ఏడాదికి ఈ రేంజ్ లో వచ్చేస్తుంటే మహేష్ కి ఇక సినిల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఎందుకుంటుందిలే అంటున్నారు ఫిల్మిం సర్కిల్స్ లో...

    ఇక ప్రస్తుతం మహేష్ బాబు నామకావాస్తే అన్నట్టు శ్రీనువైట్ల దర్శకత్వంలో 'దూకుడు" చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే..ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

    English summary
    Prince Mahesh Babu Endorsement value crossed Rs 25 crores. Currently Mahesh is acting as brand ambassador for Thumbs Up, Vivel Shampoo, Amrutanjan Pain Balm, Idea 3G Cellular, Jos Alukkas Jewellery, Navaratna Hair Oil, Provogue brands.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X