బాలకృష్ణ ఎదుట తలదించుకోనున్న మహేష్ బాబు!
యువరత్న బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇటీవల స్టార్ నైట్ జరిగిన విషయం విదితమే. ఈ ప్రోగ్రామ్ లో నయనతార పాల్గొనలేదు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా బాలయ్య, నయనతారను కోరిన సంగతి తెలిసిందే. మరి నయనతార వైపు నుండి ఎలాంటి వివరణ రానుందో వేచి చూడాల్సిందే.
మరోవైపు ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ స్టార్ నైట్ లో పాల్గొనలేదు. మరి బాలయ్య ఈ హీరోగారిని కూడా ఎక్స్ ప్లినేషన్ అడుగుతాడో లేదో తెలియాల్సి వుంది. ఏదేమయినా ఓ తెలుగు హీరో అయి వుండి టాలీవుడ్ నటులతో సహకరించకుండా వున్నందుకు బాలకృష్ణ ముందు తలొంచే పరిస్థితి మహేష్ తెచ్చుకున్నాడని కొంత మంది గుసగుసలాడు కుంటున్నారు.
బాలకృష్ణ నయనతార మహేష్ బాబు పవన్ కళ్యాణ్ స్టార్ నైట్ balakrishna nayantara mahesh babu pawan kalyan star night


Click it and Unblock the Notifications