మహేష్ కి గోవాలో ఆస్ధి?

అక్కడ సక్సెస్ అయితే ద్విబాషా చిత్రాల్లో చేసుకోవచ్చునని ముంబయిలో ఉండవచ్చునని ఆమె అంటున్నారని చెప్పుకుంటున్నారు. ఇక అతిధి అనంతరం మహేష్ హీరోగా త్రివిక్రమ్ చేస్తున్న సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఏదైమైనా మహేష్ గట్టిగా ట్రైచేస్తే..బాలీవుడ్ లో సెటిల్ అవటం కష్టమేమి కాదని, అతను అక్కడి వాతావరణానికి, స్క్రీన్ ప్రెజెన్స్ కి చక్కగా సూటవుతాడని అంతా అంటున్నారు. అందుకే ఇక్కడ మహేష్ హిట్ లను అక్కడ డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











