»   » 'దూకుడు'లో మహేష్ హైలెట్ డైలాగ్స్

'దూకుడు'లో మహేష్ హైలెట్ డైలాగ్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు లో హైలెట్ గా ఉండే డైలాగులు

మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతా
భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది
నేను నరకటం మొదలెడితే నరకంలో కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెడతారు.
ఒక్కొక్కడి బల్బులు పగిలిపోవాలి
కాళ్ళు ఉన్నోడు ముందే చూస్తాడు.. కానీ దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు

ఇక దూకుడు చిత్రం ఆడియో నిన్న రాత్రి విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఆడియో టీజర్స్, ట్రైలర్స్ మంచి టాక్ తెచ్చుకున్నాయి. పోకిరి రేంజి హిట్ ని అభిమానులు ఎక్సపెక్ట్ చేస్తున్నారు. కామిడీ, యాక్షన్ కలబోసిన చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత అందచందాలు హైలెట్ అవుతాయంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. తమన్ ఇప్పటికే పాటల కంపోజింగ్ పూర్తి చేశారు. దూకుడు పాటలు తన గత సినిమాల్లో కెల్లా బెస్ట్ పాటలుగా నిలుస్తాయని మహేష్ తన ట్వట్టర్ రాసుకున్నాడు.

English summary
Mahesh Babu's Dookudu dialogues have already created buzz across the tinsel town. These punch dialogues have become a hot property and all of a sudden, movie buffs started to utter these dialogues.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu