twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంతకీ దూకుడులో మహేష్ ఏ పాత్ర పోషిస్తున్నాడు?

    By Sindhu
    |

    మహేష్‌ బాబు దూకుడులో ఏపాత్ర పోషిస్తున్నాడనేది... అటు దర్శక నిర్మాతలు గానీ, ఇటు... హీరోగానీ... ఇప్పటికవరకు ప్రకటించలేదు. అయితే... రకరకాల పాత్రల పేర్లు మాత్రం బయటికొస్తున్నాయి. తాజాగా మహేష్ ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నాడని వార్తలొచ్చాయి. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఎమ్మెల్యే అయ్యాడా.., నిజమా…ఎప్పుడు అని ప్రశ్నించకండి. మహేష్ లేటెస్ట్ మూవీ దూకుడు కోసం ఇలా ఎమ్మెల్యే అవతారం ఎత్తాడు.

    శ్రీను వైట్ల సినిమా అనగానే కామెడీ, ఆ కామెడీ కోసం రకరకాల వేషాలు వేసే విధంగా హీరో క్యారక్టర్ ఉంటుంది. దూకుడు కూడా అదేవిధంగా ఉండబోతుంది. అయితే దూకుడులో కామెడితో పాటు యాక్షన్ కూడా మిక్స్ చేశారట. దూకుడులో మహేష్ సినిమా డైరెక్టర్ గా కాసేపు కనిపించబోతున్నాడు. మరి కాసేపు ఎమ్మెల్యే వేషంలోనూ కనిపించబోతున్నాడు. ఇది ఆ ఎమ్మెల్యేగా చేసినప్పుడు స్టిల్. ఇప్పటికే దూకుడు శాటిలైట్ రైట్స్ ను మా టి.వి భారీ రేటుకు కైవశం చేసుకోగా, ఇప్పుడు ఓవర్ సీస్ రైట్స్ కూడా భారీగానే అమ్ముడుపోయాయట. అయితే తాజాగా పొలిటికల్ ఇన్‌ఫార్మర్ గా మాత్రమే నటిస్తున్నాడని...తాజాగా ప్రచారం జరుగుతోంది.

    English summary
    Whenever Prince Mahesh Babu brings action to the masses, it sets the screen afire. Dookudu, his soon-to-be-released movie, is no different. But adding to the eclectic mix of the romantic action entertainer will be a sensual and slick item number from the ravishing Parvathi Melton.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X