మహేష్ ని దావూద్ కిడ్నాప్?

ఇక ఈ మ్యాటర్ ఇలా ఉంటే...ఈ కిడ్నాప్‌కు మహేష్ కుటుంబ గొడవలే కారణమని పరిశ్రమ వర్గాలు అంటున్నారు. వారు చెప్పే దాని ప్రకారం గత కొన్ని రోజులుగా మహేష్ భార్య నమ్రత, మహేష్‌ల మధ్య గొడవలు జరుగుతున్నాయని నమ్రతే చీటికి మాటికి మహేష్‌తో గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కి దావూద్ కి దగ్గర రిలేషన్స్ ఉన్నాయనే అవి ఉపయోగించుకునే బావగారికి ఇలా ట్విస్ట్ ఇచ్చిందంటున్నారు. ఈ గొడవకు రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇది కేవలం రూమరే అయితే ఇబ్బంది లేదు..నిజమే అయితే ప్రమాదంలో ఉన్నట్లే. ఏదైమైనా చిరకాలం విరామం తర్వాత వరుడు ప్రారంభం అవుతున్న సమయంలో ఇలాంటి వార్తలు రావటం దురదృష్ఠమే.


Click it and Unblock the Notifications











