twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాఫియా చేతిలో మహేష్ బాబు - కంగారు పడ్డ యూనిట్ సభ్యులు..!?

    By Sindhu
    |

    త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, శింగనమల రమేష్ నిర్మాణంలో మహేష్ బాబు హీరోగా, అనుష్క హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం వర్కింగ్ టైటిల్ (ఖలేజా/సారథి)షూటింగ్ ఇటీవల ముంబాయ్ లో జరిగింది. ప్రొడ్యూసర్, యాక్టర్, డైరక్టర్ మరియు రచయితైనటు అహ్మాద్ ఖాన్ కొరియోగ్రాఫి సమక్షంలో రెండు పాటలు చిత్రీకరణకై ముంబాయ్ వెళ్ళారు. అయితే ముంబాయ్ లో మాఫియా తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ లేకుండా అతనిని బయటికి వెళ్ళొద్దని యూనిట్ సభ్యులు, అతను బస చేస్తున్న హోటల్ సిబ్బంది మహేష్ ను హెచ్చిరించారట.

    ఓ రోజు హోటల్ గదిలో మహేష్ బాబు కనిపించకపోవడంతో యూనిట్ అంతా కంగారుపడ్డారట. మాఫియా గ్యాంగ్ ఏమైనా కిడ్నాప్ చేసారేమోనని టెన్షన్ కూడా పడ్డారట వీళ్ళిలా టెన్షన్ పడుతుంటే మహేష్ బాబు కూల్ గా నవ్వుకుంటూ హోటల్ కు చేరుకుని వాతావరణం బాగుండటంతో వాకింగ్ కు వెళ్ళొచ్చా అని చెప్పాడట. ఈ ముక్క ముందే చెప్పి ఉంటే యూనిట్ సభ్యులు కంగారుపడి ఉండేవాళ్ళు కాదు కదా..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X