భార్యతో మహేష్ సెటిల్మెంట్?

By Staff

Mahesh Babu
గత రెండేళ్ళుగా మహేష్ కి అతని భార్యకీ మధ్య జరుగుతున్న గొడవలు మొత్తానికి సర్ధుమణిగాయని ఫిల్మ్ నగర్ సమాచారం. నమ్రత అలిగినప్పుడల్లా ముంబయి పయినమవటం, వెనక మహేష్ ప్లైయిట్ ఎక్కడం గత కొంత కాలంగా జరుగుతోంది. పెద్దలు జోక్యం చేసుకున్నా ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ ఒక కొలిక్కి రాలేదని, అందుకే షూటింగ్ లకు సైతం మహేష్ దూరంగా ఉన్నాడని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అవన్నీ సెటిల్ అయ్యాయని, అందుకే త్రివిక్రమ్ చిత్రానికి పచ్చజెండా ఊపి ప్రారంభించాడని అంటున్నారు.

ఇక ఈ విషయంపై అనేక రూమర్స్ వచ్చినా మహేష్ దానికి ఎప్పుడూ సమాధానమివ్వలేదు. అలాగే మహేష్ పుట్టినప్పుడు కృష్ణ..విజయనిర్మలతో కలిసి ఉంటూ ఫ్యామిలీకి దూరమయ్యారు. దాంతో బాల్యంలో తనకు తండ్రి ఆదరణ దొరకలేదని, అది తన బిడ్డకూ జరగకూడదని, తమ గొడవల మధ్య పిల్లవాడు ఇరుక్కోకూడదనే నమ్రతతో మ్యాటర్ సెటిలయ్యేదాకా కెరీర్ వైపు వెళ్ళలేదని సన్నిహితులుతో చెప్పారని వినపడుతోంది. ఏదైమైనా కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే మహేష్ కెరీర్ ఇక నాన్ స్టాప్ గా ముందుకెళ్ళాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X