మహేష్ బాబు షాకింగ్ నిర్ణయం, అయోమయంలో డైరెక్టర్!

Recommended Video

Mahesh Babu To Act In Sundeep Vanga's Direction

మ‌హేష్ బాబుహీరోగా సందీప్ రెడ్డి వంగా ఓ మూవీని తీయ‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వచ్చాయి దర్శకుడిగా కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు 'అర్జున్ రెడ్డి' సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ ప్రాజెక్టు మైత్రి మూవీస్ సంస్థలో మొదలు కాబోతోందని సమాచారం.

మహేష్ సుకుమార్ సినిమా

మహేష్ సుకుమార్ సినిమా

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుహీరోగా సందీప్ రెడ్డి వంగా ఓ మూవీని తీయ‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వచ్చాయి. తాజాగా మహేష్ బాబు ఈ సినిమా చెయ్యబోతున్నానని తెలిపాడు. కాని ఏ ప్రాజెక్ట్ కంటే ముందు సుకుమార్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు ఈ హీరో. మైత్రి మూవీమేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది.

సందీప్ తో మహేష్ సినిమా

సందీప్ తో మహేష్ సినిమా

దర్శకుడిగా కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు 'అర్జున్ రెడ్డి' సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ ప్రాజెక్టు మైత్రి మూవీస్ సంస్థలో మొదలు కాబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది.

మహేష్ బాబు కొన్ని మార్పులు

మహేష్ బాబు కొన్ని మార్పులు

భరత్ అనే నేను సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు కొన్ని మార్పులు చెప్పాడంట, అందుకు కొరటాల ఒప్పుకొని చిన్న చిన్న మార్పులు చెయ్యడం జరిగిందని సమాచారం. విడుదల తరువాత సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. మహేష్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యంత ఎక్కువ వసూళ్లను సాధించి పెడుతోంది.

 డైరెక్టర్ మార్పులు చేస్తునాడు

డైరెక్టర్ మార్పులు చేస్తునాడు

సందీప్ రెడ్డి వంగ సినిమా విషయంలో షూటింగ్ మధ్యలో మార్పులు చేస్తే బాగుండదని భావించిన మహేష్ బాబు ఇప్పుడే మార్పులు చెయ్యడం మంచిదని డైరెక్టర్ కు సబ్జెక్టు లో కొన్ని చేంజెస్ చెప్పడం జరిగిందట. కథలో మార్పుల విషయంలో అయోమయంలో పడిన దర్శకుడు హీరో సూచనల మేరకు కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X