అది 'మహేష్ గర్జన' కానుందా?

By Staff

Mahesh Babu
ఈ నెల పదహారువ తేదిన ఎల్.బి.స్టేడియంలో నంది అవార్డుల పంక్షన్ కు భారీ ఎత్తున ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.అయితే ఈ పంక్షన్ కు మహేష్ బాబు రావటం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కానుంది. అలాగే మహేష్,కృష్ణ ఫాన్స్ ని ఈ అవార్డ్స్ పంక్షన్ కి రప్పించటానికి భారీ సన్నాహాలు చేస్తున్నారా. దాంతో కాంగ్రేస్ కు సపోర్టుకు మహేష్ పనిచేస్తాడా చెయ్యడా అన్న ఇతర పార్టీల అనుమానాలకి చెక్ చెప్పటానికే ఈ తరహా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఇక ఈ ఫంక్షన్ ని ప్రెస్టేజ్ ఇష్యూగా మహేష్ ఫ్యాన్స్,కాంగ్రేస్ లీడర్స్ తీసుకుని పనిచేస్తున్నారని సమాచారం. ఇక ఈ వేడుకలో మహేష్ తో పాటు నాగార్జున,త్రిష వంటి ఇతర సిని ప్రముఖులు కూడా స్టేజి ఎక్కనున్నాయి. అయితేనేం మహేష్ నే హాట్ ప్రాపర్టిగా చూపి ఓట్లు చేసుకోవాలనేది వ్యూహం తోస్తోంది.ఇక ఈ పంక్షన్ కి రెగ్యులర్ గా అటెండయ్యే చిరంజీవి ఈ సారి డుమ్మా కొడుతున్నారు. ఆ రోజు ఆయన తన పార్టీ కోసం రాయలసీమ పర్యటనలో ఉంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X