100% లవ్ డైరెక్టర్ కి మ హేష్ బాబు సీరియస్ వార్నింగ్
డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేయడానకి అంగీకరించిన మహేష్ బాబు ముందుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మేన్ చిత్రం పూర్తి చేసి సుకుమారన్ పని పడతాడు. అయితే సుకుమార్ తో పని చేయడానికి మహేష్ బాబు కొన్ని ఖచ్చితమన నిబంధనలు పెట్టాడట. డైరెక్టర్ సుకుమార్ కి తన హీరోలని నెగెటివ్ గాచూపించడం చాలా ఇష్టం. ఇంతవరకు అతను తీసిన నాలుగు సినిమాల్లోనూ హీరోలకి నెగెటివ్ గా చూపించడం చాలా ఇష్టం.
ఇంత వరకు అతను తీసిన నాలుగు సినిమాల్లోను హీరోలకి నెగెటివ్ షేడ్స్ ఉంటాయి. అలాంటిఎక్స్ పెరిపమెంట్స్ తనపై చేస్తే మొదటికే మోసమొస్తుందని, కనుక నెగెటివ్ క్యారెక్టరైజేషన్ పట్ల మక్కువ వదులుకుని ఈ సినిమా వరకు 'బీ పాజిటివ్" అని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడని సమాచారం..మహేష్ బాబుకి లైన్ మాత్రమే చెప్పిన సుకుమార్ ఇప్పుడు ఆ కథలోని హీరో పాత్రని పాజిటివ్ గా తీర్చిదిద్దడానికి ప్రత్యేక కసరత్తు చేస్తున్నాడట.


Click it and Unblock the Notifications











