కేకపెట్టిస్తున్నమహేష్ బిజినెస్ డైలాగ్స్ చూడకపోతే మిస్ అయిపోతారు..!?
మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ది బిజినెస్ మ్యాన్" చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన డైలాగులు అప్పుడే లీకయ్యాయి...
1. ముందు మనీ గురించి మాట్లాడుతా, తర్వాత డీల్ గురించి మాట్లాడుతా....
2. నాతో డీల్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ రైట్ కాదురా చూసుకోవాల్సింది..చేతిలో గన్ ఉందో లేదో చూసుకోవాలి...
3. యుద్దం చేయడానికి భయపడేవాడే ధర్మం గురించి మాట్లాడతాడు
4. ఎవరు ఏకీభవించినా, లేకపోయినా నాకు నచ్చింది..అంతే
5. ఎవడ్రా నా బిజినెస్ స్టైల్ గురించి మాట్లాడే మగాడు, నా బిజినెస్ స్టైలే అంతే....
6. విసిటింగ్ కార్డ్ ఇవ్వడానికి నేను చేసేది ఏమైనా కార్పొరేట్ జాబ్ రా...కావాలంటే చెప్పు రెండు బుల్లెట్స్ నీ బాడీలోకి ఇస్తా..ఉంచుకో.....
ఈ డైలాగులు మహేష్ తనదైన స్టైల్లో చెప్పి అదరగొట్టాడని సమాచారమ్..ఇలాంటి పవర్ ఫుల్ డైలాగులు చాలానే ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది..సో దీన్ని బట్టి చూస్తుంటే మహేష్ ఫ్యాన్స్ కి మళ్ళీ పండగే..కాదు కాదు అన్ని పండగలూ కలిపి ఒకే సారి జరుపుకుంటారేమో....


Click it and Unblock the Notifications











