గెస్ట్ పాత్రలో మహేష్

ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై కావ్యాస్ డైరీ నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వీకే ప్రకాష్ దర్శకత్వంలో సంజయ్ స్వరూప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. శశాంక్, సత్యం రాజేష్, ఇంద్రజిత్లు కూడా నటించిన ఈ చిత్రానికి శ్యామ్దత్ కెమెరా బాధ్యతలు చేపడుతుండగా, మను రమేశన్ సంగీతం అందిస్తున్నారు. వక్కంతం వంశీ మాటలు అందిస్తుండగా, మహేష్ నారాయణన్ ఎడిటింగ్, అనంత్ శ్రీరామ్ పాటలు, విజయ్ ఫైట్స్ సమకూరుస్తున్నారు. ఇక మహేష్ గెస్ట్ పాత్ర ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుందని భావిస్తున్నారు.
movies telugu mahesh babu kavya dairy film jalsa athidi goutham menon జల్సా మహేష్ బాబు కావ్యాస్ డైరీ


Click it and Unblock the Notifications