'ఖలేజా' కోసం మహేష్ రెండు కోట్ల త్యాగం?

By Srikanya

పవన్ కళ్యాణ్...రీసెంట్ గా రిలీజైన కొమురం పులి విడుదల కోసం ఐదుకోట్ల తన రెమ్యునేషన్ బ్యాలెన్స్ ని వదులుకున్నారని అంతటా వినపడిందే. అయితే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలబడటంతో ఆ డబ్బు వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు అదే రూటులో మహేష్ బాబుకూడా ప్రయాణించి...రెండు కోట్లు వరకూ తన రెమ్యునేషన్ వదలుకోవటానికి రెడీ అయినట్లు సమాచారం. సినిమా రిలీజైన తర్వాత నిర్మాత ఆ మొత్తం చెల్లిస్తానని మహేష్ కి చెప్పి ఒప్పించినట్లు సమాచారం. అంటే సినిమా హిట్టియితేనే ఆ డబ్బుని అడగటానికి ఉంటుంది. ఆ రిస్క్ ని బేర్ చేయటానికి మహేష్ రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో రెడీ అయిన ఈ చిత్రం చాలా కాలం షూటింగ్ లో లేటవటంతో నిర్మాత శింగనమల రమేష్ కు తడిసి మోపెడయింది. ఒకానొక స్టేజీలో తట్టుకోలేక నిర్వహణను సి.కళ్యాణ్ కి అప్పచెప్పిన సంగతి తెలిసిందే. ఈ శ్రమంతా మరిచిపోవాలంటే సినిమా మంచి హిట్టవక తప్పనిసరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X