»   » ఎన్టీఆర్ సినిమాలో అదే హైలెట్ అంట.. ఆది తరహాలో సీన్స్!

ఎన్టీఆర్ సినిమాలో అదే హైలెట్ అంట.. ఆది తరహాలో సీన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటి లో జరిగింది. రామ్, లక్ష్మణ్ నేపధ్యంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాలో మెయిన్ హైలెట్ గా నిలిచే రెయిన్ ఫైట్ ను తీసిన త్రివిక్రమ్ నెక్స్ట్ షెడ్యూల్ లో కొన్ని ఫ్యామిలి సీన్స్ షూట్ చెయ్యబోతున్నారు.

NTR Opposed to Trivikram's Decision In an Fight scene
ఎన్టీఆర్ శ్రద్ద

ఎన్టీఆర్ శ్రద్ద

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ను ఏర్పాటు చేసుకుని మరీ కొత్త లుక్ కోసం ట్రై చేశారు. బాడీ ఫిట్ నెస్ కోసం ఎన్టీఆర్ బాగా శ్రద్ద తీసుకుంటున్నాడు.

రామ్, లక్ష్మణ్

రామ్, లక్ష్మణ్

ఇటీవల ఎన్టీఆర్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటి లో జరిగింది. రామ్, లక్ష్మణ్ నేపధ్యంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. రాయలసీమ నేపద్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాలో పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్ ఉండబోతున్నాయని సమాచారం.

ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్

ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ లో రెయిన్ ఫైట్ ను షూట్ చేసారని సమాచారం. సిక్స్ ప్యాక్ బాడితో ఎన్టీఆర్ ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించబోతున్నాడని ఫిలిం నగర్ టాక్.

రాయలసీమ భాషలో

రాయలసీమ భాషలో

ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో ఉన్నట్లు కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. సినిమాలో మెయిన్ హైలెట్ గా నిలిచే రెయిన్ ఫైట్ ను తీసిన త్రివిక్రమ్ నెక్స్ట్ షెడ్యూల్ లో కొన్ని ఫ్యామిలి సీన్స్ షూట్ చెయ్యబోతున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో రాయలసీమ భాషలో అభిమానుల్ని అలరించబోతున్నాడు.

English summary
Jr NTR – Trivikram Srinivas project has been called off is not true after all. According to sources in the know, the film is very much on cards with Trivikram making all arrangements to get it on to the floors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X