ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాల్లో సీనియర్ హీరో.. స్పెషల్ రోల్!

ఇండియాలో సినీ పరిశ్రమలు ఎన్ని ఉన్నా కూడా టాలెంట్ ఉన్న నటి నటులు మాత్రం ఒక బాషాకే పరిమితం కావడం లేదు. మంచి పాత్రలు వస్తే స్టార్ యాక్టర్స్ పరబాషలో కూడా నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక గత కొంత కాలంగా మలయాళం సీనియర్ హీరో కూడా తెలుగు తెరపై ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాంటి వారిలో జయరామ్ ఒకరు.

ఎన్నో అవార్డులు అందుకున్న ఈ సీనియర్ యాక్టర్ అనుష్క నటించిన భాగమతి సినిమాలో విలన్ పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే. ఆ పాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో టాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే జయరామ్ మాత్రం కేవలం తనకు నచ్చిన పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ అల..వైకుంఠపురములో నటించిన విషయం తెలిసిందే.

Malayalam actor jayaram special role in jr ntr , prabhas upcoming movies

ఇక నెక్స్ట్ ప్రభాస్ సినిమాతో పాటు ఎన్టీఆర్ తో కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ 20వ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. రాధాకృష్ణ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఆ తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో కూడా జయరామ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో రెండు బిగ్ బడ్జెట్ తెలుగు సినిమాలో కూడా ఈ యాక్టర్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X