ఛీ అన్నా ఆమెకి సిగ్గులేదు...

తను లిఫ్టు ఎక్కేటప్పుడు వేరే వాళ్ళని ఎక్కనివ్వదని, అలాగే డెలివరీ బాయ్స్ లిప్ట్ దగ్గర ఉంటే వారిని నెక్ట్స్ ఫ్లోర్ కెళ్ళి దిగమంటుందిట. అలాగే చుట్టు ప్రక్కల షాపు వారితో ఆమె చాలా విసుగ్గా ప్రవర్తిస్తుందిట. షాపుకి రాగానే రాచమర్యాధలు కావాలన్నట్లు మాట్లాడి దెబ్బలాటపెట్టుకుంటుందిట. పోనీ తనలాంటి రేంజే ఉన్న ప్రక్క ప్లాట్ల వారు ఆమె కి చాలా గర్వమని...బిహేవిరయర్ మంచిది కాదని రాత్రిళ్ళు ఎవరెవరో వస్తూంటారు అని విసుక్కుంటున్నారు.
తమ పిల్లల్ని దగ్గరకి తీయదని వారి పైనా విసుక్కుంటుందని చెప్తున్నారు. అలాగే పని పిల్లలు ఎవరూ ఆమె ఇంటిలో పనిచేయటానికి ఆసక్తి చూపక పోవటం మరో విశేషంట. ఇవన్నీ చూసాక ఆమె మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను అంటే అంతా ఆశ్చర్యపోతున్నారుట. ఎంత సినీ స్టార్ అయినా అంత అహంకారమా అంటున్నారుట. ఇది పబ్లిష్ చేసిన పత్రికవారు ఆమెకో సలహా కూడా ఇచ్చారు. పర్శనాలిటీ డవలప్ మెంట్ క్లాసులకు వెళ్ళటం మేలని,ఇన్ఫీరియారిటీ కాంఫ్లెక్స్ మితిమీరి సుపీరియారిటీగా మారిందని సెక్రాటిస్టుని కలవమని చెప్తున్నారు.అయినా ఆమెని ఛీ కొట్టినా సిగ్గుపడదని...తెలిసిన వారు అంటున్నారు.


Click it and Unblock the Notifications











