మమతా వలలో దగ్గుపాటి...

అయితే అభి తాతగారు రామానాయుడు మాత్రం కెరీర్ లో సెటిల్ అవ్వాల్సిన వయస్సులో ఇలాంటి పనులు వద్దంటున్నారని చెప్తున్నారు. అయితే అభిమాత్రం ఎస్.ఎమ్.ఎస్ ల ద్వారా తన రొమాన్స్ ని కొనసాగిస్తున్నాడని అంటున్నారు. అలాగే మమతా కూడా ఇలాంటి ఓ పెద్ద ప్యామిలీ కుర్రాడయితే తెలుగులో సెటిల్ అవటానికి ఇబ్బంది ఉండదని భావిస్తోందిట. అంతకు ముందు కూడా ఆమె తన ప్రతిభతో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ని ట్రాక్ లో పెట్టిందని వినపడింది. అయితే ఛార్మి పోటికి రావటంలో ఆ రేస్ నుంచి తప్పుకుందని ఇప్పుడిలా చేస్తోందని చెప్తున్నారు. అయితే అభి తండ్రి సురేష్ బాబు మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకూ కల్పించుకోలదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











