మ్యాగజైన్ కోసం మంచు లక్ష్మి సెమీన్యూడ్‌గా..?

By Bojja Kumar

గత కొన్ని రోజులుగా ఎఫ్‌హెచ్‌ఎం అనే పురుషుల మ్యాగజైన్ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్‌తో పాటు మరికొందరు హీరోయిన్లు తమ పబ్లిసిటీ పెంచుకోవడం కోసం, బాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టి తమవైపు తిప్పుకోవడం కోసం ఈ మ్యాగజైన్‌పై న్యూడ్ గా దర్శనం ఇస్తున్నారు. ఈ విధంగా న్యూడ్ దారి పట్టిన పలువురు తారలు సక్సెస్ సాధించడంతో మరికొందరు కూడా బట్టలు విప్పేందుకు సిద్దం అవుతున్నారు.

ఎఫ్‌హెచ్‌ఎం వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం మన తెలుగు బ్యూటీ మంచు లక్ష్మి ప్రసన్న ఈ మ్యాగజైన్‌పై సెమీ న్యూడ్ గా మెరిసేందుకు సిద్ధమవుతోందట. ప్రస్తుతం బాలీవుడ్ లో రూపొందుతున్న 'డిపార్టుమెంట్" చిత్రంలో నటిస్తున్న లక్ష్మి బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు దక్కించుకునేందుకు ఈ దారి ఎంచుకుందట. తండ్రి నుంచి నటనా వారసత్వం పునికి పుచ్చుకున్న లక్ష్మి అమెరికాలో ఉన్నప్పటి నుంచే ఆ రంగంపై ఆసక్తి పెంచుకుంది. అమెరికాలో కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. తిరిగి ఇండియాకి వచ్చి తెలుగులో ఓ టీవీ ఛానల్ లో టాక్ షో ద్వారా తెలుగువారి అభిమానం చూరగొంది. మోహన్ బాబు కూతురు కాబట్టి ఇక్కడ త్వరగా క్లిక్ అయింది.

మరి బాలీవుడ్‌లో క్లిక్ కావాలంటే తండ్రి మోహన్ బాబు పేరు అక్క పని చేయదు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి. వందల మంది స్టార్స్ పోటీ పడే అక్కడ కేవలం నటన, అందం ఉంటే సరిపోదు. సంచలనాలు సృష్టిస్తూ ముందుకు సాగాలి. వార్తల్లో చర్చనీయాంశం కావాలి. మరి అలా కావాలంటే ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్ పై సెమీ న్యూడ్ షో సరైన మార్గమని మంచు లక్ష్మి భావిస్తోందని చర్చించుకుంటున్నారు. మరి లక్ష్మి ఫోటో ఎఫ్‌హెచ్‌ఎంపై ఎప్పుడు దర్శనం ఇస్తుందో? అసలు వస్తుందో? రాదో...వెయిట్ అండ్ సీ..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X