Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మనోజ్ "మిస్టర్ నోకియా"కథేంటి?
మంచు మనోజ్ తాజా చిత్రం మిస్టర్ నోకియా ఈ నెల 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సనాఖాన్,కీర్తి ఖర్బందా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో మనోజ్ ఓ దొంగగా కనిపించనించనున్నాడు. సెల్ ఫోన్ లు మాత్రమే దొంగతనం చేసే అతన్ని మిస్టర్ నోకియా అని పిలుస్తూంటారు. అలా అనుకోకుండా చేసిన దొంగతనంతో హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆమె సెల్ పోన్ దొంగతనం చేసిన తర్వాత ఆమెకు ఎట్రాక్ట్ అయ్యి ఆమెపై ప్రేమను పెంచుకుంటాడు. మరో ప్రక్క అతను విలన్ సెల్ ను కూడా దొంగతనం చేస్తాడు. అక్కడ నుంచి అతని జీవితం రకరకాల మలుపులు తిరుగుతుంది. అంటే ఒక సెల్ ఫోన్ అతని జీవితంలో ఆనందాన్ని తెస్తే. మరో సెల్ ఫోన్ అతని జీవితంలో ట్విస్ట్ లు తెస్తుంది.
ఇప్పటికే
యవన్
శంకర్
రాజా
అందించిన
ఆడియో
విడుదలై
మంచి
క్రేజ్
తెచ్చుకుంది.
పిల్ల
జమీందార్
నిర్మాత
డిఎస్
రావు
ఈ
చిత్రాన్ని
భారీ
నిర్మాణ
విలువలతో
నిర్మించారు.
యాక్షన్
అండ్
కామెడీ
ఎంటర్టైనర్గా
రూపొందుతున్న
ఈచిత్రానికి
అని
కన్నెగాని
దర్శకత్వం
వహిస్తున్నారు.
మంచు
మనోజ్
సినీ
కెరీర్లోనే
ఈ
సినిమా
అతిపెద్ద
రిలీజ్‌గా
నిలవబోతోంది.
400లకు
పైగా
థియేటర్లలో
ఈ
చిత్రాన్ని
విడుదల
చేసేందుకు
సన్నాహాలు
చేస్తున్నారు.
ఇప్పటికే
'మిస్టర్
నోకియా'
చిత్రం
షూటింగ్
పార్టు
పూర్తయింది.
ప్రస్తుతం
పోస్టు
ప్రొడక్షన్
వర్క్
జరుపుకుంటోంది.
ఈ
చిత్రానికి
మాటలు
:
పరుచూరి
బ్రదర్స్,
సినిమాటోగ్రఫీ
బి.
రాజశేఖర్,
నిర్మాత
:
డిఎస్
రావు,
కథ,
స్క్రీన్
ప్లే,
దర్శకత్వం
:
ఆని
కన్నెగాని.