భార్య పర్మిషన్ తో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న హీరో...
భార్యలు ఎంతో ఉదారంగా ఉంటే, భర్తలు తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్థించడం జరుగుతుంటుంది. కానీ భార్య భర్తలు ఒకరొనొకరు అర్థం చేసుకొని ప్రవర్థిస్తే, వాళ్ల జీవితం ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సాగుతుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో హీరోల హీరోయిన్లతో స్నేహం ఉండటం సర్వసాదారణం. ఈ విషయంలో హీరో భార్యలు తమ భర్తలపై నిఘావేసి, భర్తలను వేధిస్తుంటారు. కొంతమంది భర్తల రాసలీలలను భరించలేక విడాకులుకూడా ఇస్తారు.
తమిళ, తెలుగు రంగంలో హీరో మీరోయిన్లు అనేకమంది విడాకులు తీసుకొన్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుదేవా రామలత్ విషయంలో పెద్ గొడవ జరగుతున్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ లో ఒక హీరో భార్య తన భర్త రాసలీలను ఎంతో పాజిటివ్ గా తీసుకొని తన పని తాను చేసుకుపోతుంది. భర్త కూడా తన భార్య అనుమతితో హీరోయిన్ తో ప్రెండ్ షిష్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎవరో కాదండి హీరో మంచు విష్ణువర్థన్. హీరోయిన్ తాప్సీతో స్నేహంగా ఉంటున్న విష్ణుకి భార్య అనుమతితోనే తాప్సీ తో స్నేహాన్ని కొనసాగిస్తున్నాడని ఫిలింగర్ లో పుకార్లు.
విష్ణు, తాప్సీ కలసి ఎన్నో సార్లు పబ్ లకి, నైట్ పార్టీలకు వెళ్లటం, ఇద్దరు కలసి ఇంటికి రావటం, వీళ్ల చర్యలను విష్ణు భార్య సమర్థించి, భర్తను ప్రోత్సహించటం జరుగుతుందని ఫిలింగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











