బాలకృష్ణకు మెగా ప్లాఫ్ ఇచ్చిన దర్శకుడుతో లక్ష్మీ ప్రసన్న
బాలకృష్ణకు మిత్రుడు చిత్రంతో మెగా ప్లాఫ్ ఇచ్చిన దర్శకుడు మహదేవ్ తో మంచు లక్ష్మీ ప్రసన్న ఓ చిత్రం చేయనుంది. అయితే హీరో మరెవరో కాదు ఆమె సోదరుడు మంచు మనోజ్. అయితే ఈ చిత్రం కమిట్ కావాలంటే ఆమె దర్శకుడుకి బడ్జెట్ లిమిట్ పెట్టిందిట. ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాని ప్రకారం ఆ లిమిట్ 12 కోట్లు బడ్జెట్ దాటకూడదనేట. అయితే మహదేవ్ ఈ కండిషన్ కు ఒప్పుకున్నాడా లేదా అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఇక లక్ష్మీ ప్రసన్న తొలి చిత్రంగా మనోజ్ హీరోగా తాప్సీని హీరోయిన్ గా పరిచయం చేస్తూ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం రూపొందించింది. అయితే ఆ చిత్రం మొదటి రోజే ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని పబ్లిసిటీతో నిలబెడదామని ప్రయత్నాలు చేస్తున్నారు.
మంచు మనోజ్ బాలకృష్ణ తాప్సీ లక్ష్మీ ప్రసన్న మహదేవ్ మిత్రుడు ప్రియమణి mitrudu balakrishna laxmi prasanna tapsi mahadev manchu manoj


Click it and Unblock the Notifications