సెక్స్ వీడియోలో ఆమె పార్ట్నర్
సెవెన్ ఇయిర్స్ ఇచ్, సమ్ లైక్ ఇట్ హాట్ వంటి సినిమాలలో తన అందచందాలను ఆరబోసి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అద్భుత అందం మార్లిన్ మన్రోది. చాలా కాలం తర్వాత ఆమె ఇప్పుడు హఠాత్తుగా మరో సారి వార్తల్లోకి వచ్చింది. ఆమె ఉన్న వీడియో మూవీ అమెరికాలో ఒకటిన్నర మిలియన్ డాలర్లు పలికింది.అది ఒక సెక్స్ ఫిల్మ్ కావటం మరో విశేషం. అది బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న సైలెంట్ ఫిల్మ్. పదిహేను నిముషాల నిడివి ఉన్న ఈ సెక్స్ ఫిల్మ్‌లో మన్రో ఓ గుర్తు తెలియని వ్యక్తితో ప్రేమ కలాపాలు సాగిస్తుండే హాట్ సీన్లు ఉన్నాయిట. దాంతో దానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. న్యూయార్క్‌కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ పోటీ పడి మరీ ఆ వీడియో మూవీని సొంతం చేసుకున్నాడు. కాని దాన్లో ఆమెతో ఉన్న ప్రముఖుడు ఎవరో తెలియటం లేదు.కాని అప్పట్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ కెనడీతో ఈ సుందరికి అఫైర్ ఉందన్న రూమర్లు వచ్చాయి. దీంతో ఈ ఫిల్మ్‌లో ఆమెతో ఓరల్ సెక్స్‌లో పాల్గొన్న వ్యక్తి కెనడీయే అయ్యి ఉంటారని అంతా అనుకుంటున్నారు. యేదేమైనా ఆమె అందచందాలు చూడటం కళ్ళకు విందే అంటున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











