మీరా జాస్మిన్ కు అబార్షనా?

తమళంలో బిజీ అవుతోందనుకున్న సమయంలో అవకాశాలు ఆగిపోయాయి. అయితే అందుకు కొందరు నిర్మాతలు...తమకు మీరా స్వయంగా ఫోన్ చేసి తానకు పెళ్ళయిందని,ప్రెగ్నెంట్ నని చెప్పిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళే మీరా తమకు మళ్ళీ ఫోన్ చేసిందని,ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నానని,అబార్షన్ చేయించుకున్నానని,ఎప్పటిలాగే అవకాశాలు ఇచ్చి ఎంక్రేజ్ చెయ్యవలిసిందని అడిగిందని చెపుతున్నారు. ఈ వార్త స్పీడుగా ప్రచారంలోకి రావటానికి తోటి హీరోయిన్స్ ప్రమోయం కూడా ఉన్నదని తెలుస్తోంది. అయితే ఆమె పుట్టినిల్లు మళయాళంలో ఆమె బ్యాన్ కొంత సడలించినట్లు సమాచారం. అయినా ఇప్పటికీ ఆమెపై అక్కడవారికి కోపం పోలేదని అందుకే ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నారని కొందరు అంటున్నారు. ఏదైమైనా ఇవన్నీ నిజం కాకూడదనీ మీరా లాంటి మంచి నటి మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











