మీరాజాస్మిన్ రహస్య వివాహం

అయితే ఆ పెళ్ళి అయ్యే దాకా అసలు అతనెవరో తెలియదనీ, ప్రొపిషనల్ గా టచ్ అని చెప్పుకొచ్చింది. ఇప్పుడూ మీరా కూడా అదే పని చేస్తోంది. వాళ్ళిద్దరూ చెన్నైలో కొంతకాలంగా కలిసే ఉంటున్నారు. దీనిపై మీరా జాస్మిన్ కుటుంబ సభ్యులు రెండు మూడు సార్లు గొడవ కూడా చేసారు. ఇక మీరా సోదరుడు అయితే రాజేష్ తో పెద్ద గొడవే పడ్డాడు. అప్పటి నుంచీ మీరా తన కుటుంబానికి దూరంగా ఉంటోంది. ప్రస్తుతం మీరా చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఆ మధ్య రిలీజైన సినిమాలన్నీఫ్లాఫ్ అయ్యాయి. మనిషి కూడా ఒళ్ళు చేసిందని నిర్మాతలు దూరం పెడ్తున్నారు. ఈ నేపధ్యంలో మీరా మ్యారేజ్ నిర్ణయం తీసుకున్నా పెద్ద ఆశ్చర్యం లేదు.


Click it and Unblock the Notifications











