అన్ని రంగాల్లోనూ మెగా ఫ్యామిలీదే హవా...!
చిరంజీవి ఫ్యామిలీలో వరుసగా ప్రేమ పెళ్లిళ్లు జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా కానీ వీరంతా ఒక స్ట్రాటజీ ప్రకారం అమ్మాయిల్ని ఎంచుకుంటున్నారా అనే అనుమానం కూడా కలగక పోదు అల్లు అర్జున్ విద్యావేత్తల కుటుంబంలోని అమ్మాయిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటే, వైద్య వృత్తిలో టైకూన్స్ అయిన ఫ్యామిలీ నుంచి చరణ్ తన ప్రేయసిని వెతుక్కున్నాడు.
చిరంజీవి కుటుంబమేమో సినీ, రాజకీయ రంగాల్లో పలుకుబడి సాధించింది. దాంతో విద్య, వైద్య రాజకీయ, సినీ రంగాల్లో చిరంజీ ఫ్యామిలీకి ఇప్పుడు ఫులుకుబడి సాధించింది. దీంతో విద్య, వైద్య, రాజకీయ, సినీ రంగాల్లో చిరంజీవి ఫ్యామిలికీ ఇప్పుడు ఫుల్ గ్రిప్ ఉన్నట్టుయింది. ఇదంతా యాదృశ్చికంగానే జరుగుతుందా లేక ఇందులోను ఏదైనా ఫ్రీ రిటెన్ అజెండా ఉందా అనేది వారికే తెలియాలి.
ram charan teja upasana kamineni allu arjun sneha reddy allu aravind రామ్ చరణ్ తేజ్ ఉపాసన కామినేని అల్లు అర్జున్ స్నేహా రెడ్డి అల్లు అరవింద్


Click it and Unblock the Notifications