Just In
- 44 min ago
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- 1 hr ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 1 hr ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 2 hrs ago
RRR నుంచి అదిరిపోయే అప్‌డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
Don't Miss!
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Automobiles
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RRRలో రామ్ చరణ్ పాత్రపై అనుమానం.. మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ టాప్ యాక్టర్లతో తెరకెక్కిస్తున్న అతి పెద్ద మల్టీ స్టారర్ చిత్రమైన ఆర్ఆర్ఆర్‌పై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా, వార్త బయటకు వచ్చినా అది దుమారంలా మారుతోంది.

శేఖర్ ఇంటర్వ్యూ వైరల్..
దాదాపు రాజమౌళి ప్రతీ సినిమాలో కనిపించే నటుడు శేఖర్. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ మూడు విభిన్న గెటప్స్ లో కనిపిస్తారని.. ఆ పాత్రల్లో ఎన్టీఆర్ లీనమై నటిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ స్నేహితుడి పాత్రలో నటిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

మరోలా ప్రచారం..
అయితే శేఖర్ చెప్పిన విషయం మరో రకంగా ప్రచారమైంది. ఎన్టీఆర్ పాత్రకు ప్రాధాన్యం ఎక్కువ గా ఉందని.. రామ్ చరణ్ పాత్రను డామినేట్ చేస్తుంది అన్నట్టుగా కొందరు కట్టు కథలు అల్లారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని తెలుస్తోంది.

అలాంటిదేమీ లేదు..
ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎక్కువ.. చరణ్ క్యారెక్టర్ తక్కువ అనేది లేదని.. ఇద్దరివి ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్రలని రాజమౌళికి సన్నిహితంగా ఉండేవారు చెప్తున్నారు. ఇలాంటివి పుకార్లు నమ్మవద్దని వారు కోరుతున్నారు. ఓ మాస్ డైరెక్టర్‌కు ఇలాంటి ఇద్దరి స్టార్ హీరోలను ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియదా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

బిజీబిజీగా..
ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్.. హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా ఈ షెడ్యూల్‌లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, అజయ్ దేవగణ్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాసాగాయి.