నా సినమా ప్లాప్ అయినా సరే నాకు సపోర్ట్ వాళ్ళే: రామ్ చరణ్
ఇటీవల 'సాక్షి" చానెల్లో రామ్ చరణ్ హీరోగా రూపొందిన 'ఆరెంజ్" చిత్రం కమర్షియల్ ప్లాప్ చిత్రమని, ఈ చిత్రం నిర్మాతనే కాకుండా బయ్యర్లు నష్టాల్లో ముంచిందని ఓ ఆర్టికల్ టెలికాస్ట్ చేసింది. ఇలా టెలికాస్ట్ చేయడంపై మెగా అభిమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో క్లాస్, మాస్ జనాలను ఆకర్షించగల సత్తా రామ్ చరణ్ కే ఉందని, అతను ప్రతి సినిమాకి కొత్తదనం చూపిస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి ఈ విధంగా 'సాక్షి" చానెల్ టెలికాస్ట్ చేయడం తగదని మెగా అభిమానులు అంటున్నారు. తనకు ఇంత అండగా, సపోర్టింగ్ గా మెగా అభిమానులు ఉండటం రామ్ చరణ్ కి చాలా ఆనందంగా ఉందని సమాచారం.
రామ్ చరణ్ తేజ్ జెనీలియా ఆరెంజ్ నాగబాబు భాస్కర్ సాక్షి ram charan teja genelia orange nagababu bhaskar sakshi


Click it and Unblock the Notifications