హనుమాన్ జయంతి: మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ పోస్ట్.. ఆయన ఎక్కడివారు అంటే?

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మొత్తం హనుమంతుడిని ఇష్ట దైవంగా బావిస్తారని అందరికి తెలిసిన విషయమే. కొణిదెల ప్రొడక్షన్ లోగో కూడా హనుమంతుడు ఉంటాడు. దాదాపు ప్రముఖ ఆంజనేయ దేవాలయాలను మొత్తం వారు సందర్శించారు. 2005లో హనుమాన్ అనే యానిమేషన్ చిత్రానికి మెగాస్టార్ ఎంతో ఇష్టంగా డబ్బింగ్ కూడా చెప్పారు. ఇక నేడు హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఒక పోస్ట్ వేయడం వైరల్ అయ్యింది.

గతకొంత కాలంగా హనుమంతుడు ఎక్కడ జన్మించాడు అనే విషయంలో అనేక రకాల వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల ఆయన తెలుగు నెలపైనే జన్మించారని రుజువు చేశారు. ఇక అదే విషయాన్ని గురించి వివరిస్తూ తనదైన శైలిలో హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Megastar chiranjeevi Hanuman Jayanti special post

"అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు.ఈ హనుమజ్జయంతికి ఓ ప్రత్యేకత ఉంది. హనుమాన్ మనవాడే అని.. మన తిరుమల కొండల్లోనే జన్మించాడని ఆధారాలతో సహా తిరుమలతిరుపతి దేవస్థానం ఋజువు చేసింది.ఎక్కడివాడు ఎప్పటివాడు అన్న విషయం పక్కనపెడితే మన గుండెలో కొలువైన సూపర్ మ్యాన్ లార్డ్ హనుమాన్" అంటూ వివరణ ఇచ్చారు. ఇక నెక్స్ట్ మెగాస్టార్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X