twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణకు కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న మెగాస్టార్.. మరో దారి లేదని..

    |

    సినిమా ఇండస్ట్రీలో విబేధాలు లేకుండా ఎవరు ఉండరని ఆ మధ్య విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా గట్టిగానే చెప్పాడు. బయటకు మేమంతా ఒకటని చెబుతూనే లోపల మాత్రం నిత్యం తిట్టుకుంటారనే కామెంట్స్ చేశారు. అయితే బాలకృష్ణ - మెగాస్టార్ చిరంజీవి మధ్య ఇటీవల జరిగిన ఎపిసోడ్స్ తో ఫుల్ క్లారిటీ అయితే వచ్చినట్లు తెలుస్తోంది.

    బాలకృష్ణ టార్గెట్..

    బాలకృష్ణ టార్గెట్..

    ఇటీవల వరుస ఇంటర్వ్యూలతో హడావుడి చేసిన నందమూరి బాలకృష్ణ ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆధిపత్యం కోసం కావాలనే ఇలా చేస్తున్నారని స్వలాభం చాలానే ఉందని

    మెగాస్టార్ చిరంజీవిపై ఊహించని విధంగా స్పందించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

     విషెస్ చెప్పినా కూడా..

    విషెస్ చెప్పినా కూడా..

    ఇక బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి ఏ విదంగా స్పందిస్తారు అని అందరు ఎదురుచూస్తున్న సమయంలో పుట్టినరోజు సందర్భంగా బాలయ్యకు విషెస్ చెప్పడంతో వారిద్దరి మధ్య గోడవ ముగిసిందనే కామెంట్స్ వస్తున్నాయి. కానీ మెగాస్టార్ బాలయ్య వ్యవహరించిన తీరుకు త్వరలోనే కౌంటర్ ఇచ్చే విధంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ కౌంటర్ ఎలా ఉంటుందో తెలియదు గాని నెక్స్ట్ సినిమాలోనే కౌంటర్ పడేలా డైలాగ్స్ ఉంటాయని తెలుస్తోంది.

    కౌంటర్ డైలాగ్స్..

    కౌంటర్ డైలాగ్స్..

    కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మెగాస్టార్ తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ కి అలాగే తప్పుడు ప్రచారాలకు కౌంటర్ ఇచ్చే విధంగా ఒకే ఒక్క డైలాగ్ తో కౌంటర్ ఇవ్వనున్నారట. తన క్యారెక్టర్ జడ్జ్ చేసే అర్హత లేదనే విదంగా ఆ కౌంటర్ బాలయ్య బాబుకు తగిలేలా ఉండబోతోందని ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది.

    Recommended Video

    Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
    గతంలో కూడా..

    గతంలో కూడా..

    గతంలో ఖైదీ నెంబర్ 150సినిమాలో కూడా మెగాస్టార్ రాజకీయాల కారణంగా దెబ్బ తిన్నా.. తట్టుకున్న గుండె ఇది అంటూ తన పాలిటిక్స్ పై వస్తున్న కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆచార్య సినిమాలో కూడా అదే తరహాలో ప్రస్తుతం తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారికి కౌంటర్ ఇవ్వాల్సిందే అనేలా ఒక స్పెషల్ సీన్ కూడా క్రియేట్ చేస్తున్నారని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    It's time for the end card for Mega Nandamuri War. Balakrishna's words to megastar Chiranjeevi have already caused a clash among fans as there is a difference of opinion between them. Now, as the Balayya vs Megastar, fans' talk shows are exploding.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X