ఎన్టీఆర్ స్టైల్ లొనే మెగాస్టార్ క్యారెక్టర్.. ఆచార్య అసలు పాయింట్ ఇదే!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరో ప్రతిష్టాత్మకంగా చిత్రంగా ఆచార్య రూపొందుతోంది. వరుస విజయాలతో ఓటమి తెలియని దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ మెగాస్టార్ ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా మెగాస్టార్ అప్పుడప్పుడు స్పెషల్ అప్డేట్స్ ఇస్తున్నారు.

ఎన్టీఆర్ స్టైల్ లొనే..

ఎన్టీఆర్ స్టైల్ లొనే..

మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ చేసిన పాత్ర మాదిరిగానే ఆచార్యలో కూడా అదే స్వభావం కలిగి ఉంటాడట. అంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో ప్రకృతి సంరక్షకుడిగా మంచి నటనతో ఆడియెన్స్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను కొరటాల శివనే డైరెక్ట్ చేశాడు ఇక ఆచార్య సినిమాలో కూడా అదే నేచర్ లవర్ గా కనిపించబోతున్నట్లు మెగాస్టార్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

అసలు పాయింట్ ఇదే..

అసలు పాయింట్ ఇదే..

ఇక ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆచార్య అసలు పాయింట్ ఇదేనని ఒక వార్త వైరల్ గా మారింది. మెగాస్టార్ మాజీ నక్సలైట్ అని ముందు నుంచి ఒక టాక్ వస్తోంది. అయితే ఆయన ప్రకృతితో పాటు పురాతన దేవాలయకు సంబంధించిన ఒక సమస్య మీద పోరాడతాడట. ప్రకృతి కోసం పోరాటం చేస్తున్న సమయంలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో దేవాలయాలపై తీసుకునే ఒక నిర్ణయం చుట్టే ఈ కథ నడుస్తుందని టాక్.

కొరటాల శివ అదే స్టైల్లో చూపిస్తాడా?

కొరటాల శివ అదే స్టైల్లో చూపిస్తాడా?

ఇంతవరకు దర్శకుడు కొరటాల శివ ఎంచుకున్న కథలు రొటీన్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే తో పాటు మేకింగ్ ఆఫ్ స్టైల్ ని మార్చి చూపడంతో బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయ్యాయి. భరత్ అనే నేను ఇంకా అనుకున్నంత విజయం సాదించకపోవడంతో ఈసారైనా కొరటాల రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా కొత్తగా ఏమైనా ట్రై చేస్తాడా అని ఓ వర్గం ఆడియేన్స్ కామెంట్ చేస్తున్నారు.

Recommended Video

RRR Movie Release May Postpone Again Because Of Chiranjeevi
స్పీడ్ పెంచాల్సిందే..

స్పీడ్ పెంచాల్సిందే..

సైరా కారణంగా మెగాస్టార్ కొరటాల శివను చాలా రోజులు వెయిట్ చేయించాడు. ఇక మొత్తానికి సినిమా స్టార్ట్ అయ్యింది అనుకున్న సమయంలో కరోనా దెబ్బ పడింది. అందుకే లాక్ డౌన్ అనంతరం సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని మెగాస్టార్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మతో మెగాస్టార్ కొన్ని ట్యూన్స్ ని రెడీ చేయించినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X