‘మక్కికా మక్కి’ నా దారి దొడ్డి దారి!
సినిమా కథలు ఎలా పుడుతాయంటే? ఏముంది నాలుగు ఇంగ్లీష్ సినిమా సీడీలు ముందేసుకుని కూర్చుంటే కథ రెడీ, హాలీవుడ్ సీడీలు దొరక్కపోతే బాలీవుడ్ సీడీలు చూస్తే సరిపోతుంది. కథ సిద్దమైపోతుంది. లాంగ్వేజ్ ప్రాబ్లమ్, హాలీవుడ్, బాలీవుడ్ ఎందుకంటారా? టాలీవుడ్ సీడీలు చూసినా సరిసోతుంది. అయితే 'కంత్రి" సినిమాతో దర్శకుడాగా పరిచయమైన మెహర్ రమేష్ ది డిఫరెంట్ స్టైల్.
'ఆయన దారి 'మక్కికా మక్కి". నెట్ ముందు కూర్చొని 'గూగుల్" ఓపెన్ చేస్తాడు. తనకు నచ్చిన హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్ కథలను సెర్చ్ చేస్తాడు. తనకు నచ్చిన హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్ కథలను సెర్చ్ చేస్తాడు. కథలు చదివి నచ్చిన పాయింట్స్ నోట్ చేసుకుంటాడట! ఇలా వాటితో ఒక కథ రెడీ చేసుకుంటాడు. స్టోరీ రెడీ చేసుకోవడం వెరీ సింపుల్ కదా! నెట్ ముందు కూర్చుంటే మరో ఫెసిలిటి కూడా ఉంది. ఏకంగా అందులోనే సినిమా కూడా చూసేయవచ్చు.
మెహర్ రమేష్ కంత్రి జూ ఎన్టీఆర్ హన్సిక బిల్లా ప్రబాస్ శక్తి ఇలియానా meher ramesh kantri jr ntr hansika billa prabhas shakti ileana


Click it and Unblock the Notifications