పిరుదులుకు భీమాచేయించుకున్న బాలీవుడ్ హీరోయిన్ మినీషా లంబా...!
మన నిజ జీవితంలో మనిషికి, కార్లకి, పశువులకు, బిల్డింగులకు భీమాచేయించుకోవడం విన్నాం గాని, ఇదేంటండీ అని కోత్తగా ఆశ్చర్య పోతున్నారా! హీరోయిన్ లు ఏమి చేసిన అందమేనండి. సినిమా కెరిర్ లో వున్నవాళ్శు ముఖ్యంగా వాళ్శ అందం గురించి ప్రత్యక శ్రధ్దలు తీసుకుంటారు. ఏది ఐతేనేం భీమారంగం వారు ఒక కోత్త అధ్యయానికి నాంది పలికారు.
ఇటీవల కాలంలో జాన్ అబ్రహాం తన దగ్గర వున్న తుపాకి కుందా ని భీమాచేయించుకోవడం విన్నాం. అలాగే ఇప్పుడు మినీషా లంబా ఏకంగా తన శరీరాన్ని, అంటే తన మాంసం ముద్దని భీమాచేయించుకున్నారు. బాలీవుడ్ లో సెక్స్ బాంబు ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు 'మినీషా లంబా'. మినీషా లంబా మాట్లాడుతూ నా శరీరంలో నాకు అత్యంత ఇష్టమైన భాగం నా 'పిరుదులు', మొన్న నేను బ్రెజిల్ వెళ్శినప్పుడు అక్కడి జనాభా మినీషా లంబా కి ఖచ్చితమైన 'పిరుదులు' వున్నాయని ఆమెని వెనుక భాగం నుండి చూడడానికి చాలా బాగుంటుందని అన్నారు, ఇలాంటి కామెంట్స్ అన్ని విని నేను నాకు 'నా పిరుదులు పెద్ద ఆస్తి' అని భావించి వీటిని నేను భీమా చేయించుకుంటున్నాను అని అన్నారు.
ఈ అమ్మడు హీరోయిన్ గానే కాకుండా బాలీవుడ్ లో బాగా హిటైనటువంటి మ్యూజిక్ ఆల్బమ్ 'ఆప్ కా సరూర్' లో హిమేష్ రేష్మియా పక్కన నటించింది. అంతే కాకుండా ఇటీవల కాలంలో విడిదలై మంచి బాక్సాఫీస్ రికార్డులు నమోదు చేసిన 'బచనా ఏ హాసినో' సినిమాలో ఒక లీడ్ రోల్ పోషించింది.


Click it and Unblock the Notifications











