'వివేకానంద' టైటిల్ తో మోహన్ బాబు చిత్రం..డిటేల్స్

By Srikanya

మోహన్ బాబు ప్రధాన పాత్రలో వివేకానంద టైటిల్ తో ఓ చిత్రం త్వరలో రూపొందనుందని సమాచారం. అయితే ఈ చిత్రం వివేకానందుడు జీవిత చరిత్రకు సంభందం ఉండదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం గత కొంత కాలంగా కోనవెంకట్, బివియస్ రవి, గోపీ మోహన్ స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం ఫెడిలర్ అన్ ది రూఫ్(1971) అనే చిత్రం ఆధారంగా రూపొందుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. చాలా కాలంగా మోహన్ బాబు ఈ చిత్రంని తెలుగులో చేయించి నటిద్దామనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటారు. ఇక ఝమ్మందినాదం చిత్రం అనంతరం మోహన్ బాబు ఏ చిత్రంలోనూ చేయలేదు. ఈ చిత్రంతో ఆయన తిరిగి గత వైభవం పొందాలని ప్రయత్నిస్తున్నారు. అది జరగాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X