పవన్ కీ, ఎన్టీఆక్ కీ గట్టి దెబ్బ కొడుతున్న ప్రభాస్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ కీ,ఎన్టీఆర్ చిత్రం శక్తి కీ దిల్ రాజ్ చిత్రం మిస్టర్ ఫర్ ఫెక్ట్ దెబ్బకొడుతోందని తెలుస్తోంది.శక్తి ధియోటర్స్ అన్నీ మిస్టర్ ఫర్ ఫెక్ట్ కోసం తీసేసుకుంటే తీన్ మార్ కలెక్షన్స్ ని మిస్టర్ ఫర్ ఫెక్ట్ దారుణంగా దెబ్బకొట్టిందంటున్నారు.ఎందుకంటే తీన్ మార్ ని అదరించే క్లాస్ వర్గమే,ప్రభాస్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ని ఆదరించాల్సి రావటమే కారణమంటున్నారు.రెండు చిత్రాలు ఒకే రకమైన ఫీల్ గుడ్ మూవీస్ కావటంతో ఈ ఇబ్బంది ఏర్పడుతోంది అంటున్నారు.ఇక తీన్ మార్ కి రిలీజైన నాలుగు రోజుల తర్వాత నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తున్నాయి.శక్తి చిత్రమయితే ఎప్పుడో మునిగిపోయింది కాబట్టి దాని కలెక్షన్స్ పడటం,ఉండటం అనే సంభంధం లేదంటున్నారు.అందులోనూ తీన్ మార్ కి పబ్లిసిటీ క్యాపైన్ కూడా నిర్మాత గణేష్ చెయ్యకపోవటం,హీరో పవన్ పూర్తిగా వదిలేయటం కూడా సినిమాను దెబ్బకొట్టి,ఫెరఫెక్టుకు ప్లస్ అయిందంటున్నారు.


Click it and Unblock the Notifications











