ఆ స్క్రిప్టు పవన్ కాదంటే మహేష్ కొచ్చిందా?

By Srikanya

కిక్ హిట్ తో విజయోత్సాహంలో ఉన్న సురేంద్ర రెడ్డి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు ఓ కథను వినిపించాడని సమాచారం. వక్కంతం వంశి తయారు చేసిన ఆ కథ పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంది. అయితే దాన్ని పవన్ కళ్యాణ్ నిరాకరించి రెండేళ్ళ వరకూ డేట్స్ ఖాలీ లేవని చెప్పి పంపారు. దాంతో ఆ కథని మరో ప్రముఖ హీరో మహేష్ బాబుకు చెప్పారు. విన్న మహేష్ బావుందని మరింత స్క్రిప్టు వర్క్ తో రమ్మని చెప్పారుట. అతిధి ప్లాప్ ని బాలన్స్ చేయటానికే సురేంద్ర రెడ్డి ఈ స్క్రిప్టు వినిపించానని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు. ఇక ఏడాదికి రెండు సినిమా చేద్దామని డిసైడ్ అయిన మహేష్ వరసగా ఖాలీ దొరికినప్పుడల్లా కథలు వింటున్నారు. ఇక ఈ చిత్రానికి మిస్టర్ ఫెరఫెక్ట్ అనే టైటిల్ సైతం పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్..త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చి్త్రం పూర్తయిన వెంటనే సురేంద్రరెడ్డి ప్రాజెక్టు స్టార్టయ్యే అవకాశముందని వినికిడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X