మెగాస్టార్ చిరు పాత్రలో ఎమ్మెస్

By Staff

MS Narayana
చిరంజీవి పై వ్యంగ్య బాణాలు ఎక్కుపెడుతూ మేస్త్రి చిత్రం తయారవుతున్న సంగతి తెలిసిందే. దాసరి నారాయణరావు రూపొందిస్తున్న ఈ చిత్రంలో కమిడియన్ ఎమ్మెస్ నారాయణ తన దైన శైలిలో మెగాస్టార్ చిరు పాత్రను పోషించనున్నారని సమాచారం. గతంలో దుబాయి శ్రీను చిత్రంలోనూ ఎమ్మెస్ సినీ హీరో గా కామిడీ పండించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దాసరి పూర్తిగా రాజకీయ వ్యంగ్య చిత్రంగా ఈ చిత్రాన్ని తయారు చేసి ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. ఆయన గతంలోనూ ఇటువంటి పొలిటికల్ సెటైర్ చిత్రాలు రూపొందించి ఉండటంతో పరిశ్రమ లో కూడా ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X